Nuthana Parachumu Deva Lyrics

 Nuthana Parachumu Deva Lyrics



తన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2)

సంవత్సరాలెన్నో జరుగుచున్నను – నూతనపరచుము నా సమస్తము (2)   

పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును

నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును ||నూతన||

1.శాశ్వతమైనది నీదు ప్రేమ – ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)

దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా -నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి||

2.ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)

తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి||


Lyrics  in English:

Noothana Parachumu Devaa Nee Kaaryamulu Naa Yedala (2)

Samvathsaraalenno Jaruguchunnanu Noothanaparachumu Naa Samasthamu (2)

Paathavi Gathinchipovunu – Samastham Noothanamagunu

Neelo Uthsahinchuchu – Neekai Eduru Choothunu ||Noothana||

1.Shaashwathamainadi Needu Prema – Ennadaina Maaranidi Needu Prema (2)

Dinamulu Gadachinaa Samvathsaraalenni Dorlinaa Naa Yeda Needu Prema Nithyam Noothame (2) ||Paathavi||

2.Prathi Udayam Nee Vaathsalyamutho Nannu Edurkonduvu Needu Karunatho (2)

Tharamulalo Ilaa Santhoshakaaranamugaa Nannila Chesinaavu Neeke Sthothramu (2) ||Paathavi|



|

Previous Post Next Post